BCCI : టీమిండియా మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
టీమిండియా మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులు, కోచ్ సూషిన్ అల్ ఖదీర్ సహా ఇతర సహాయక సిబ్బందికి రూ. 5 కోట్ల రివార్డును తాజాగా ప్రకటించింది. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు తెలిపింది.