Telangana BJP: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?
అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలెట్టిన బీజేపీ అధిష్టానం. ఈనెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీలో అమిత్‌షాతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. అమిత్‌షాతో అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితిలు, మోదీ సభపై కిషన్‌రెడ్డి చర్చించారు. కొన్ని నియోజకవర్గాలకు పేర్లని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు సమాచారం.
Telangana: యుద్ధం మొదలైంది.. ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ చేస్తున్న కేటీఆర్, రేవంత్, కోమటిరెడ్డి..
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది.
Telangana Politics: ఫలించని కేటీఆర్ బుజ్జగింపు.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకించారు. త్వరలోనే ఆయన కాంగ్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.
Telangana Congress: ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌కు బీసీ నేతల డిమాండ్..
ప్రతిపార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వవలసిందే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో బీసీ నేతలు(BC Leaders) కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీసీనేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించారు.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ ముందు పొంగులేటి కొత్త కండిషన్.. 10 కాదు 13 టికెట్లు ఇవ్వాలని డిమాండ్?
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మరో కొత్త ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి కోరారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇస్తే వారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తాని ఆయన చెప్పినట్లు సమాచారం.
MLC Kavitha: బీజేపీపై సెన్షేషనల్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం..
బీజేపీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పైగా తెలంగాణ అభివృద్ధిని తమ అభివృద్ధిగా ప్రపంచ వేదికపై వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు.
Etela Rajender: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్న తీరును చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు.
Telangana Political Updates: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి ఆ ఐదుగురు కీలక నేతలు?
బీజేపీకి చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ వారు పార్టీ వీడితే కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nandikanti-sreedhar-resigned-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nandikanti-sreedhar-good-bye-to-congress--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-flags-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/KTR-vs-Komatireddy-Venkat-R-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/telangana-politics-brs-mlc-kasireddy-narayana-reddy-announced-his-resignation-to-brs-may-joins-in-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Congress-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/31-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/MLC-Kavitha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Etela-Rajender-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Politics-jpg.webp)