Tarique Rahman's swearing : బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం:మోదీ బదులు ఓం బిర్లా
తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ నెల 17న (ఫిబ్రవరి 17, 2026) ఢాకాలో జరగనున్న ఈ వేడుకలో ఆయన పాల్గొంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
/rtv/media/media_files/2026/02/20/visa-services-with-india-2026-02-20-16-44-08.jpg)
/rtv/media/media_files/2026/02/15/bangladesh-2026-02-15-17-15-59.jpg)