నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC నుంచి 1,207 జాబ్స్‌కి నోటిఫికేషన్.. డీటైల్స్ చెక్ చేసుకోండి!
నిరుద్యోగులకు అలెర్ట్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మరో నోటిఫికేన్ రిలీజ్ అయ్యింది. గ్రేడ్ C, గ్రేడ్ Dలోని స్టెనోగ్రాఫర్ల నియామకల కోసం SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,207 ఖాళీలను భర్తీ చేయనుంది SSC. 12వ తరగతి అర్హతతో ఈ జాజ్స్కి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.