Government Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. జాబ్ క్యాలెండర్ విడుదల!
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 2024లో జరిగే రిక్రూట్మెంట్ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. పరీక్ష సెప్టెంబర్లో జరుగుతుంది.
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 2024లో జరిగే రిక్రూట్మెంట్ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. పరీక్ష సెప్టెంబర్లో జరుగుతుంది.
ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవాళ్లకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్న్యూస్ చెప్పింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్తో సహా వివిధ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ssc.nic.in లో సబ్మిట్ చేయవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)కి సంబంధించి అధికారిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యింది. ssc.nic.in అధికారిక వెబ్సైట్లో ఈ జాబ్ క్యాలెండర్ చూసుకోవచ్చు. SSC CHSL, JE పరీక్షలకు సంబంధించి తేదీలను ఎస్ఎస్సీ ప్రకటించింది.
ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2023 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపటి(ఆగస్టు 15)తో ముగియనుంది. ఈ జాబ్ కొడితే నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు శాలరీ వస్తుంది.
నిరుద్యోగులకు అలెర్ట్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మరో నోటిఫికేన్ రిలీజ్ అయ్యింది. గ్రేడ్ C, గ్రేడ్ Dలోని స్టెనోగ్రాఫర్ల నియామకల కోసం SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,207 ఖాళీలను భర్తీ చేయనుంది SSC. 12వ తరగతి అర్హతతో ఈ జాజ్స్కి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.