BRS : తుమ్ముల, పొన్నం అసలు మీరు మనుషులేనా.. హీటెక్కిన జూబ్లీహిల్స్ ఫైట్!
మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
TG: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన సోదరుడిపై కేసు నమోదు కాగా.. తాజాగా ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.