Social Media Influencers: బిగ్ షాక్.. ఆ వీడియోలు చేస్తే రూ.12 లక్షలు ఫైన్!
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి అంశాలపై సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా ఆయా రంగాల్లో విద్యార్హత కలిగి ఉండాలని నిబంధనను అమలులోకి తెచ్చింది.
/rtv/media/media_files/2025/10/31/social-media-influencers-2025-10-31-19-15-57.jpg)