Shiva 4k Collections: ‘శివ’ 4K 2 డేస్ కలెక్షన్స్.. నాగార్జున ఊరమాస్ రచ్చ!!
నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘శివ’ 4K రీమాస్టర్గా విడుదలై 2 రోజులలో ₹3.95 కోట్లు, నార్త్ అమెరికా నుండి $50,000 కలెక్ట్ చేసింది. ఈ రీమాస్టర్ వెర్షన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2025/11/16/shiva-4k-2025-11-16-18-04-48.jpg)