WPL 2024: నేడు ముంబై-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2008 మార్చి 11న RCB జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆరంభ సీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.
గుజరాత్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు మంథాన, సబ్బినేని మేఘన, ఎల్సీ ఫేర్రీ రాణించడంతో గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 12.3ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.