TDP: ఆ ఇద్దరు టీడీపీ నేతలకు బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్
కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వారికి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రి పదవి, పెమ్మసానికి సహాయ మంత్రి పదవి కన్ఫర్మ్ చేసింది హైకమాండ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-bjp.jpg)