Rajendra Prasad: మళ్లీ వివాదంలో రాజేంద్ర ప్రసాద్.. 'ముసలి ము*** కొడుకు'.. అంటూ పిచ్చి కూతలు!
నటుడు రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్ ఈవెంట్లలో వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బ్రహ్మానందం, అలీ, డేవిడ్ వార్నర్‌లపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. వేదికపై ఇలా మాట్లాడటం తగదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/03/10/rajendra-prasad-2026-03-10-16-51-13.jpg)
/rtv/media/media_files/2025/11/30/rajendra-prasad-2025-11-30-14-15-28.jpg)
/rtv/media/media_files/2025/10/29/mass-jathara-2025-10-29-09-24-40.jpg)
/rtv/media/media_files/2025/06/01/lRXyDirwDUER1HlkzIlo.jpg)
/rtv/media/media_files/2025/03/25/94mXGfSxrMa09zGZb2T2.jpg)