Latest News In Telugu Pimples: మేకప్ తర్వాత మీ ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఇలా చేయండి! ముఖంపై మొటిమలను వదిలించుకోవాలనుకుంటే ఇంట్లో అలోవెరాజెల్, ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్, మంచును కూడా రుద్దవచ్చు. దీంతో కొద్ది రోజుల్లోనే మొటిమలు, వాపులు, దద్దుర్లు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn