అయ్యో బిడ్డా.. స్కూల్లో వేడి రాగిజావలో పడ్డ ఆరేళ్ల బాలిక
నిర్మల్ జిల్లాలోలోని కొరిటికల్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న 6ఏళ్ల ప్రజ్ఞ అల్పాహారం కోసం వెళ్లి వేడి రాగిజావలో పడి మరణించింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని తేలడంతో హెడ్ మాస్టర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-57-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-30-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-9-2-jpg.webp)