రాజకీయాలుDK Aruna: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంతలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో విపక్షనేతలు రోడ్లపై తిరిగినా తప్పే అవుతుందని విమర్శించారు. By Karthik 20 Aug 2023 19:55 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn