నాగార్జున ఫ్యామిలీని రోడ్డుపైకి లాగడానికి కారణం అదే.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
మంత్రి సురేఖ నటి సమంత పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై RGV ఆగ్రహం వ్యక్తం చేశారు. "కొండా సురేఖ తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించబడుదు అని ట్వీట్ చేశారు."
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
Naga Chaitanya: పెళ్లి ఎప్పుడు.. ఎక్కడో చెప్పేసిన నాగచైతన్య..?
అక్కినేని నాగ చైతన్య- శోభిత పెళ్ళెప్పుడు.? ఎక్కడ.? అనే దానిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా హీరో నాగచైతన్య ఈ ప్రశ్నల పై స్పందించారు. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని. త్వరలోనే ఆ వివరాలన్నీ చెబుతానను అని స్పష్టం చేశారు.
Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!
పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై చర్యలకు సిద్ధమైంది.
Naga Chaitanya Engagement: అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ నిశ్చితార్థం-live
అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Naga Chaitanya: నేడు నాగచైతన్య నిశ్చితార్థం..అమ్మాయి ఎవరో తెలుసా..!
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ సమంతతో విడాకులు తీసుకున్న తరువాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దలను ఒప్పించి వారు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు.
Sobhita And Naga Chaitanya : మళ్లీ దొరికిపోయిన చైతు, శోభిత ధూళిపాళ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్
చైతు, శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతు దిగిన ఫోటోలో శోభిత కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా వీరిద్దరు తమ రిలేషన్ పై పెదవి విప్పుతారేమో అని అందరూ అనుకుంటున్నారు.
Samantha-Naga Chaitanya: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు
బీజేపీ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి బెడ్రూంలో తొంగి చూసి ఆనందించే లక్షణాలు ఉన్న వయోరిజమ్ అనే డబ్బు ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-అక్కినేని నాగచైతన్య దంపతుల పెళ్లి పెటాకులైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/MQu0bWND1TULKukWknCE.jpg)
/rtv/media/media_files/nuokqx7vz7PTjvtmmjxY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-29T133324.675.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/22-e1723106135517.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chaitu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Boora-Narasaiah-Goud.jpg)