Municipal election results 2026: నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. తాజా ఫలితాల ప్రకారం, ఇక్కడ హస్తం పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి మున్సిపాలిటీని తన కైవసం చేసుకుంది.
/rtv/media/media_files/2025/09/13/congress-2025-09-13-19-45-45.jpg)
/rtv/media/media_files/2025/12/14/congress-2025-12-14-18-07-50.jpg)
/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)