బన్నీ పక్కన త్రిషనా..మరోసారి ఆలోచించండి త్రివిక్రమ్ గారు!
త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
‘మ్యాగ్జిమమ్ సిటీ’ ప్రాజెక్ట్ ఆగిపోవడంవల్లే తనకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పారు. ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాన్ని కోల్పోయినందుకు మానసికంగా కుంగిపోయా అన్నారు.
KCR సినిమాకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రాన్ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు అనుమతించలేదు. దీంతో మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటూ రాకేష్ ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ 'CM పెళ్ళాం' (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది.
రానా ఇప్పటి వరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్ సినిమాలో ఆయన అవకాశం దక్కించుకోవడంతో రానాకి అభిమానులు, సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది.