Putin: భారత్లో పుతిన్ పర్యటన ఖరారు.. రష్యా అధ్యక్షుడి రాకకు ఓ ప్రత్యేకత!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5, 6 తేదీలలో న్యూఢిల్లీకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/29/pm-modi-vladimir-putin-2025-08-29-21-38-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/moscow-jpg.webp)