Sridhar Babu: పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైంది: మంత్రి శ్రీధర్‌బాబు
TG: నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్రం స్పందించాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని మండిపడ్డారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Sridar-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-31-2-jpg.webp)