కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ చిత్రం ఇప్పుడు మీ మొబైల్ లో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మైథలాజికల్ యానిమేషన్ సిరీస్ మహావతార్ నరసింహా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
/rtv/media/media_files/2025/06/25/hombole-films-release-calendar-2025-06-25-17-00-13.jpg)