MP excreta: వీళ్లు మారరా..? మధ్యప్రదేశ్లో మరో ఘోరం..ఈ సారి దళితుడిపై మానవ విసర్జన
దేశం ఎటు వెళ్తోంది..? భారత్కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతోంది. దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో నాదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచంలో అణ్వాయుధ వ్యవస్థ అధికంగా ఉన్నదేశాల్లో ఇండియా టాప్ 10లో ఉందని ధైర్యంగా మాట్లాడుతారు. జనాభా పరంగా ప్రపంచంలో పెద్ద దేశమని చెప్పుకుంటారు. భారత్లో పెట్టుబడులు ఉపందుకున్నాయని, దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేశంలో జరిగే అకృత్యాల గురించి పట్టించుకోరు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/parrot.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mp-1.webp)