Guru Purnima 2025: గురు పూర్ణిమ ఈరోజే.. ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే మీ కష్టాలన్నీ మాయం!
గురు పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. గురు పూర్ణిమ పవిత్ర రోజున ఇంటికి ఏ వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం-
గురు పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. గురు పూర్ణిమ పవిత్ర రోజున ఇంటికి ఏ వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం-
విశాఖ మాధవదారలో దారుణ హత్య జరిగింది. ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలో లోహిత్ అనే యుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే లోహిత్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోహిత్ మృతి చెందాడు.
నటి సమంత తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో సామ్- రాజ్ నిడిమోరు తో కలిసి దిగిన చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక ఫోటోలో, సమంత, రాజ్ నిడిమోరు ఒకరికొకరు దగ్గరగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది.
హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్‌లోని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.
హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలను ఆపే క్రమంలో వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కిషన్‌బాగ్‌కు చెందిన మహమూద్‌గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కేవలం నటనలోనే కాకుండా, ఫిట్‌నెస్‌లో కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సహనశక్తి రేసుల్లో ఒకటైన "ఐరన్ మ్యాన్ 70.3" ట్రయాథ్లాన్‌ను ఒకే సంవత్సరంలో రెండుసార్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ పాప నామకరణ వేడుకకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అది మాత్రమే కాదు.. పాపకు స్వయంగా ఆయనే నామకరణం చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దీన్ దయాల్ బైర్వా వరుస దొంగతనాల పాలయ్యారు. ఈ వరుస ఘటనలతో ఎమ్మెల్యే దీన్‌దయాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలిపారు.