Honeymoon Muder: మేఘాలయ హనీమూన్ మర్డర్ స్టోరీతో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
సోనమ్ - రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించింది. పెళ్ళైన వారం రోజులకే హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అతి కిరాతకంగా మర్డర్ చేయించింది!
సోనమ్ - రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించింది. పెళ్ళైన వారం రోజులకే హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అతి కిరాతకంగా మర్డర్ చేయించింది!
తెలంగాణలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ కార్యక్రమాల్లో భారీ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా భద్రతా బలగాలు అప్రమత్తతమయ్యారు. సరిహద్దు నుంచి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. ఈ దాడి వెనుక ప్రజల రక్షణకు సంబంధం ఉందని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ధూమపానం అనేది వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటంతోపాటు అనేక అవయవాలను నాశనం చేస్తుంది. ధూమపానం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, నోటి, గొంతు క్యాన్సర్, అంగస్తంభన సమస్యలతోపాటు అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుందని WHO నిపుణులు చెబుతున్నారు.
పత్రి మనిషిలో బుద్ధి, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి వంటి మానసిక సామర్థ్యాలు అనేక అంశాలపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. B+, O+ రక్త కలిగిన వ్యక్తులు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. వీరు తమ దృష్టిని, సవాళ్లను ఎదుర్కొనడంలో వారు ముందుంటారు.
రాత్రిళ్ళు గాఢ నిద్రలోకి జారుకోగానే కలలు రావడం సహజం. అయితే కలలో కొంతమందికి పక్షులు, జంతువులు కనిపించడం జరుగుతుంది. అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం.. పక్షులు కనిపించడం కొన్ని సార్లు శుభసూచకంగా చెబుతారు. మరికొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తారు.
అభిమాన హీరోకు కోసం ఫ్యాన్స్ అన్నదానాలు చేయించడం, సినిమా విడుదలైతే కటౌట్లు పెట్టించడం, పాలాభిషేకాలు చేయించడం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ అభిమాని మాత్రం తన ఫేవరేట్ హీరో ఏకంగా రూ. 72 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు!
నాగ పంచమి 2025 జూలై 29 మంగళవారం నాడు రాబోతుంది. నాగ పంచమి అనేది సర్ప దేవతలకు అంకితమైన రోజు కనుక రాహువుతో సంబంధం ఉన్న ఇనుమును ఈ రోజున వాడకపోవడం ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చని పండితులు చెబుతున్నారు.
చిన్న సినిమాగా విడుదలైన 'చౌర్య పాఠం' థియేటర్స్ పెద్దగా సందడి చేయకపోయినా.. ఓటీటీలో మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన ఈ సినిమా రికార్డు వ్యూస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.