BIGG BOSS 9 TELUGU: బిగ్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ లోకి మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్రెండ్!
బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రముఖ బుల్లితెర నటుడు, మెగా ఫ్యామిలీ సన్నిహితుడు భరణి శంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరణి శంకర్ బుల్లితెరపై 30కి పైగా సీరియల్స్ తో అలరించారు.
Sonam Kapoor: సోనమ్ బోల్డ్ లుక్.. కొత్త రకం ఫ్యాషన్ తో వైరలవుతున్న బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవలే ఓ ఈవెంట్ లో తన ప్రత్యేకమైన డిజైనర్ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించింది. గ్లామర్, బోల్డ్ నెస్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో మరోసారి ఆమె స్థానాన్ని చాటి చెప్పింది.
Chandra Grahan 2025: నేడే చంద్రగ్రహణం.. ఏ రాశిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా..?
ఈ చంద్రగ్రహణం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపగా.. మరికొన్ని రాశులపై సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయంలో చంద్రుడు, రాహువు ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రావచ్చని పండితులు చెబుతున్నారు.
Ganesh Visarjan 2025: గణేశ్ నిమజ్జనం తర్వాత ఈ పని చేయండి.. ఏడాదంతా మీకు ఆనందం, లాభమే..!
సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం జరగనుంది. ఇళ్లలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలను నిమజ్జన చేసిన జలాన్ని జిల్లేడు, తులసి మొక్క దగ్గర పోస్తే శుభం కలుగుతుంది. కలశంలోని కొబ్బరికాయ నదిలో నిమజ్జనం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
Ganesh Nimajjanam 2025: గణేష్ నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
సెప్టెంబర్ 6, 2025న అనంత్ చతుర్దశి రోజున దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు.. బప్పా ముఖం ఇంటి వైపు ఉండేలా చూసుకోవాలి. మూడు సార్లు అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి.
Ganesh Chaturthi 2025: మీ ఇంట్లో గణపతిని పెడుతున్నారా? అయితే.. ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!
ఇంట్లో గణపతి విగ్రహం ఉన్నంత కాలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి, వాడిపోయిన పువ్వులను తీసివేసి, విగ్రహాన్ని నేలపై పెట్టకూడదు, నిమజ్జనం చేయడానికి ముందు, హారతులు ఇచ్చి గణపతికి ఆత్మీయంగా వీడ్కోలు పలకాలి.
Ganesh Chaturthi 2025: వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏంటో తెలుసా..?
విఘ్నేశ్వరుడి పండుగ వినాయక చవితి వచ్చింది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగ ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగి అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. అయితే ముహూర్తం, పూజా సమయం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.
Pitru Paksha: సెప్టెంబర్ 7న పితృ పక్షం.. వాహనం బుక్ చేసుకోవడానికి ఏది శుభ సమయం..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని శుభ ముహూర్తాలు కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి లేదా బుక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మంచి తిథి, నక్షత్రం, వారం కలయికతో ఏర్పడిన ఈ శుభ ముహూర్తాలు మీ ప్రయాణాలను సురక్షితంగా, అదృష్టవంతంగా మారుస్తాయని నమ్ముతారు.
/rtv/media/media_files/2025/09/10/salt-or-sugar-and-oil-2025-09-10-14-25-41.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-9-telugu-promo-released-2025-09-07-09-57-27.jpg)
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-2025-09-07-16-22-27.jpg)
/rtv/media/media_files/2025/09/05/effect-of-lunar-eclipse-on-12-zodiac-signs-2025-09-05-18-30-28.jpg)
/rtv/media/media_files/2025/09/05/ganesh-immersion-2025-09-05-13-32-34.jpg)
/rtv/media/media_files/2025/09/01/ganesh-immersion-2025-09-01-12-51-50.jpg)
/rtv/media/media_files/2025/08/27/ganesh-chaturthi-2025-2025-08-27-09-37-30.jpg)
/rtv/media/media_files/2025/08/27/ganesh-chaturthi-2025-08-27-07-11-21.jpg)
/rtv/media/media_files/2025/09/05/pitru-paksha-2025-09-05-17-54-17.jpg)