జార్ఖండ్‌లో నదిలో పడిన బస్సు, ఆరుగురు మృతి, 20మందికి తీవ్ర గాయాలు..!!
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డుమ్రీ గ్రామంలో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Jharkhand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BUS-ACCIDENT-1-jpg.webp)