కయ్యానికి కాలు దువ్వతున్న చైనా.. సరిహద్దులో ఎయిర్ బేస్ నిర్మాణం
భారతదేశ సరిహద్దులో చైనా కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్నది. ఉపగ్రహ చిత్రాల ద్వారా లడఖ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో చైనా ఓ వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఈ చర్య భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2026/03/08/chinese-foreign-minister-wang-yi-2026-03-08-15-31-03.jpg)
/rtv/media/media_files/2025/10/24/china-builds-new-air-defence-site-2025-10-24-19-22-11.jpg)