IND Vs ZIM: ఆఖరి మ్యాచ్ మనదే.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్!
జింబాబ్యేతో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల భారీ తేడాతో గెలిచి 4-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది.
జింబాబ్యేతో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల భారీ తేడాతో గెలిచి 4-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది.
భారత్-జింబాబ్వేల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో చివరి T20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఈ చివరి మ్యాచ్ లో భారత్ తన ఆధిక్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. జింబాబ్వే ఓటమి అంతరాన్ని తగ్గించుకోవాలని అనుకుంటోంది.
జింబాబ్వే-భారత్ మధ్య 5 మ్యాచ్ ల T20 సిరీస్ లో కీలకమైన నాలుగో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం లేకపోలేదు.
భారత్-జింబాబ్వే మధ్య మూడో టీ20 మ్యాచ్ బుధవారం సాయంత్రం 4:30 గంటలకు హరారేలో జరగనుంది. ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి.టీ20 వరల్డ్ కప్ విజేతలలోని సీనియర్ ఆటగాళ్లలో 3వ టీ20లో ఎవరికీ చోటు దక్కుతుందోననే ప్రశ్న చర్చనీయాంశమైంది.
జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20లో భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. 5 టీ20 సిరీస్లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియాను 13 పరుగుల తేడాతో జింబాబ్వే ఓడించింది. 115 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 102 పరుగులకు ఆలౌటైంది.