Cancer: గర్భాశయ క్యాన్సర్.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి!
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం HPV. సంభోగం సమయంలో కండోమ్ ఉపయోగించడం వల్ల HPV సంక్రమణ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ను నిరోధించడానికి మొత్తం 6 వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cervical-cancer-HPV-jpg.webp)