Feet Cracks: అరికాళ్ల పగుళ్లను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు
మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
సాధారణంగా మనం ఎక్కువశాతం చర్మం, జుట్టు ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపిస్తుంటాం. కళ్ల గురించి పట్టించుకోం. ఏదైనా కంటి సమస్య వస్తే డ్రాప్స్ వేయించుకోవడం, విశ్రాంతి తీసుకోవడంవంటివి చేస్తుంటాం. అయితే రెండు కళ్లలో ఒక్కసారిగా నొప్పి వస్తే ముందుగానే జాగ్రత్తతో ఉంటే ఎలాంటి సమస్యలు రావు.
వంకాయ కూరల్లో దీన్ని రాజుగా పిలుస్తారు. రుచితో అంత గొప్పగా ఉంటుంది, వంకాయతో ఏ కూర వండినా అద్భుతమే అని చెప్పాలి. కానీ వంకాయ బరువు తగ్గడంతో పాటు కొవ్వు మొత్తం కరిగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మనదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రొమ్ము క్యాన్సర్‌కు జన్యు పరమైన కారణాలతో కూడా వస్తుంది. క్యాన్సర్ కణాలపై అవగాహన, రోగాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదకరమైన మహమ్మారి నుంచి ముందుగానే బయటపడవచ్చని అధ్యయనంలో తేలింది.
ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా తరచూ జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలతో సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
అదృష్టాన్ని తెచ్చే మొక్కలుగా కొన్ని మొక్కలను పవిత్రంగా చూసుకోవడం ఆనవాయితిగా వస్తుంది. అలాంటి మొక్కల్లో తులసి తొలి స్థానంలో ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం తులసి మొక్క ఇంట్లో సరైన దిశలో నాటడం ఎంతో మంచిది. తులసి మొక్క విషయంలో కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
శారీరకంగా.. మానసికంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంతో అవసరం. ముఖ్యంగా శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, మినరల్స్‌తో పాటు కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉండే పదార్థాలను ప్రతి రోజూ తినాలి.
మారుతున్న జీవనశైలి, ఆహారపు ఆలవాట్లు మనుషుల జీవితంపై ఎంతగానో ప్రభావాన్ని చూపుస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. అందుకే ప్రతి ఆహారం మంచి, హాని చేస్తుందా అనే విషయంపై దృష్టి పెట్టాలి.