Ex MLA Jaggareddy: ఆమె వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
TG: సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడని అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGGAREDDY-jpg.webp)