Food Poisoning : మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్ ..120 మందికి అస్వస్థత
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ మూవీ సెట్లో దారుణం జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగి 120మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లద్దాక్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది.
/rtv/media/media_files/2025/11/27/dhurandhar-2025-11-27-13-23-57.jpg)
/rtv/media/media_files/2025/08/19/food-poisoning-2025-08-19-07-26-57.jpg)