Summer Tips : వేసవి రాకముందే మీ ఆహారంలో ఈ 2 మార్పులు చేయండి.. సమస్యల నుంచి కాపాడుతుంది!
వేసవి వచ్చిందటే శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. శరీరం లో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, ఈ సీజన్లో కాళ్లు బిగుసుకుపోవడం, సిరల్లో ఒత్తిడి సమస్య కూడా మొదలవుతుంది. అందుకే వేసవి రాకముందే ఆహారంలో కీరా, పెరుగును చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/keera-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/summer-1-jpg.webp)