రైల్వే ప్రయాణికులకు షాక్: అదనపు లగేజీకి ఇక భారీ ఛార్జీలు!
భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2026/02/21/delhi-declaration-2026-02-21-07-27-48.jpg)
/rtv/media/media_files/2025/08/19/limited-luggage-2025-08-19-12-19-02.jpg)
/rtv/media/media_files/2025/04/30/qSojn4qSSGyQeHp9IzLu.jpg)