బేబీ బంప్ తో అనుష్క శర్మ..నెట్టింట్లో వీడియో వైరల్.!
విరాట్, అనుష్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అనుష్క మరోసారి ప్రెగ్నెంట్ అంటూ హడావుడి చేస్తున్నారు. అయితే, వీరిద్దరూ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
విరాట్, అనుష్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అనుష్క మరోసారి ప్రెగ్నెంట్ అంటూ హడావుడి చేస్తున్నారు. అయితే, వీరిద్దరూ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
కోహ్లీ బర్త్ డే సందర్భంగా తన భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. కోహ్లీ ప్రాముఖ్యతను చెబుతూ.. భర్తపై తనకున్న ప్రేమను చాటుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ భావోద్వేగంతో విషెస్ తెలిపింది.