Chandola Lake Demolition : 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
చందోలా సరస్సు ప్రాంతంలో ఆక్రమణలుగా భావించిన 8,500 నిర్మాణాల కూల్చివేతను ఒకే రోజు పూర్తి చేసి, 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకుంది అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఆపరేషన్ లో 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.
Heart Attack: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. కుర్చీలో కూర్చున్న ఆ పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ahmedabad: డబ్బులు ఊరికేం రావు.. బ్యాంక్ మేనేజర్ని చితక్కొట్టిన కస్టమర్
ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీ మినహాయించలేదని బ్యాంక్ కస్టమర్ మేనేజర్ పై దాడికి దిగాడు. ఇది గుజరాత్ అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ యూనియన్ బ్యాంక్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కస్టమర్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
Wankhede : అలా జరిగివుంటే వన్డే వరల్డ్ కప్ కూడా మనమే కొట్టే వాళ్ళం భయ్యా.. ఇండియన్ ఫ్యాన్స్!
2023 ప్రపంచకప్ ఫైనల్ వాంఖడేలోనే జరిగి ఉంటే టీమిండియా కప్ సాధించేదని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ముంబై సిటీ క్రికెట్‌కు అడ్డా. ప్రతి క్షణం ఆటగాళ్లకు మద్దతు ఉంటుంది. కానీ అహ్మదాబాద్ స్టేడియంలోని వాతావరణం మన ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని విశ్లేషిస్తున్నారు.
Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
Railway Minister : గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ మంత్రి.. ప్రతి టికెట్ పై 55 శాతం రాయితీ!
సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్ పై రాయితీ గురించి విలేకర్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను విలేకర్లు ప్రశ్నించారు.దానికి సమాధానంగా ఆయన ప్రతి ఒక్కరికీ కూడా రూ. 55 రాయితీ రైల్వేశాఖ ఇస్తోంది అని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/06/03/MAlQk7iGucAGCzGOIYhu.jpg)
/rtv/media/media_files/2025/05/21/AidpfKVYiNZcac29QPVT.jpg)
/rtv/media/media_files/2025/01/11/49PP0MZNBBQ1gVDBQJ6m.jpg)
/rtv/media/media_files/2024/12/08/fKxUOfJdDDRLJ1Tg2kLs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ahmadabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/railway-jpg.webp)