ఫోటోగ్రాఫర్లకు మా ప్రైవేట్ పార్ట్స్ పైనే దృష్టంతా అంటూ కామెంట్స్ చేసిన నోరా ఫతేహి!

New Update
ఫోటోగ్రాఫర్లకు మా ప్రైవేట్ పార్ట్స్ పైనే దృష్టంతా అంటూ కామెంట్స్ చేసిన నోరా ఫతేహి!

నోరా ఫతేహి (Nora Fatehi).. గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ప్రభాస్ బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో తన అందచందాలతో అలరించింది. నోరా నటి మాత్రమే కాదు, ఓ మంచి డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​ కూడా. తెలుగులో ఈ భామ టెంపర్, బాహుబలి సినిమాల్లో తన ఐటెం నెంబర్స్‌తో మరింత పాపులర్ అయ్యింది. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది..

publive-image

ఇక సోషల్ మీడియాలో తరుచు యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.నోరా ఫతేహి తాజాగా ఒక న్యూస్ షోషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రైవేట్ భాగాలపై ఫోటోగ్రాఫర్స్ జూమ్ చేయడం గురించి  ఓపెన్ అయ్యింది.వారు ఇంతకు ముందెన్నడూ ఇలాంటీ అందాలను చూడలేదని నేను అనుకుంటున్నాను. ఇది నాకు మాత్రమే కాదు ఇతర మహిళా హీరోయిన్స్‌ను కూడా ఇలానే చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. తన బాడీ గురించి, అందాల గురించి ఎంతో గర్వంగా ఉందని పేర్కోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

publive-image

ఇటీవల హిట్ కామెడీ మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో తన అందచందాలతో వావ్ అనిపించింది. ఇక 5 వేలతో ఇండియాకి వచ్చిన నోరా ఫతేహి ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ నటి జీవితం మారిపోయింది. నోరా ఇప్పుడు కోట్లకు యజమాని. 32 ఏళ్ల నోరా ఫతేహి గతంలో ఒక మాల్‌లో పని చేసింది, అక్కడ ఆమె ‘రిటైల్ సేల్స్ అసోసియేట్‌గా చేసింది. ఇప్పుడు ఆమె ప్రముఖ బాలీవుడ్ నటి.ఇక ఈ భామ అప్పుడప్పుడు గ్లామ‌ర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా టెంపర్, బాహుబలి సినిమాల్లో తన ఐటెం నెంబర్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

publive-image

ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. ఎప్పటికపుడు సోషల్ మీడియాలో తన ట్రెండీ ఫోటో షూట్‌లతో  కేక పెట్టిస్తూ తన ఫాలోవర్స్‌ను మరింత పెంచుకుంటోంది ఈ ఐటం బాంబ్. బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు