ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్

ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశ్ జాలర్లను అరెస్ట్ చేసింది. ఇండియా సరిహద్దులోకి అక్రమంగా చొరబడి చాపల వేట చేస్తున్నందుకు రెండు షిప్‌లను స్వాధీనం చేసుకున్నారు కోస్ట్ గార్డులు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 కింద కేసు నమోదు చేశారు.

New Update
WhatsApp Image 2024-12-10 at 6.56.56 PM

ఇండియన్ నావీ బంగ్లాదేశ్ జాలర్లను అరెస్ట్ చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ 78 మంది మత్యకారులు ఇండియా సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించారని వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇండియా సరిహద్దులోకి చొరబడి చాపల వేట చేస్తున్నందుకు రెండు షిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చేపల వేటకు ఉపయోగించే సామాగ్రిని కూడా సీజ్ చేసింది. రెండు పడవలను నావీ అధికారులు తనిఖీ చేశారు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం రెండు నౌకలను పారాదీప్‌కు తరలించారు. 

ఇది కూడా చదవండి : 2024లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు