Ustaad Bhagat Singh Trailer: ఇట్స్ ట్రైలర్ టైమ్‌.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగయా!

హరీశ్‌ శంకర్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబోలో తెరకెక్కిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

New Update

Ustaad Bhagat Singh Trailer: హరీశ్‌ శంకర్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ట్రైలర్ కొద్దిసేపాటి క్రితం రిలీజ్ అయింది . ఈ సినిమాలో  శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌  నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి కలిసి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. అదేరోజున ధరంధర్‌-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడనుంది. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నుంచి తాజాగా కాలరే ఎత్తరా... అంటూ సాగే పాటని విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ ట్రైలర్ పైనే ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు