Jani Master: జానీ మాస్టర్ కమ్ బ్యాక్.. రామ్ చరణ్ స్టెప్పులతో అదిరిపోయిన డోప్ సాంగ్

రాంచరణ్ గేమ్ చేంజర్ నుంచి 'డోప్ సాంగ్' విడుదలైంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో జానీ కమ్ అదిరిపోనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే రిలీజైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

New Update

'డోప్ సాంగ్' తో  జానీ మాస్టర్ కమ్ బ్యాక్.. 

 జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ ఈ పాటకు వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులు నెట్టింట  వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ మార్క్ కనిపిస్తోంది. జానీ కంపోజ్ చేసిన స్టెప్పులు, రామ్ చరణ్ వేసిన మూమెంట్స్ అదిరిపోయాయి.  ఇప్పటికే ఓ ఈవెంట్ లో జానీ ఈ పాట గురించి మాట్లాడుతూ.. 'Arabic Kuthu' మించి 'డోప్ సాంగ్' ఉండబోతుందని భారీ హైప్ క్రియేట్ చేశాడు. దీంతో  జానీ మాస్టర్ కమ్ బ్యాక్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో  అరెస్టైన జానీ మాస్టర్. బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత తెలుగులో జానీ కొరియోగ్రఫీలో రిలీజైన ఫస్ట్ సాంగ్ ఇది. ఇప్పటికే  హిందీలో జానీ కొరియోగ్రఫీ చేసిన  'మెయిన్ మట్కా' సాంగ్ విడుదలవగా సూపర్ హిట్ అయ్యింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు