suriya: కోలీవుడ్ స్టార్ సూర్య- కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'సూర్య 44 '. నేడు క్రిస్మస్ సందర్భగా ఈ మూవీ అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'రెట్రో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య, పూజ విజువల్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. Merry Christmas Dear All 🌲#Retro Summer 2025https://t.co/Kh8KPEAdrfMeet y"all soon!@karthiksubbaraj @hegdepooja @C_I_N_E_M_A_A @Music_Santhosh @kshreyaas @rajsekarpandian @kaarthekeyens@2D_ENTPVTLTD @stonebenchers pic.twitter.com/UUljLf0pEQ — Suriya Sivakumar (@Suriya_offl) December 25, 2024