Disha Patani: హాట్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న కల్కి బ్యూటీ.. పిక్స్ వైరల్!

దిశా పటాని గ్లామర్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతూ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. MS Dhoni: The Untold Story తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది.

New Update
Disha Patani

Disha Patani

Advertisment
తాజా కథనాలు