/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-2026-03-21-14-38-03.jpg)
Ananya Nagalla
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-2026-03-21-14-43-33.jpg)
మోడ్రన్ డ్రెస్‌లో అనన్య నాగళ్ల స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-1-2026-03-21-14-43-33.jpg)
తన సినీ ప్రయాణం, ఇండస్ట్రీ అనుభవాల గురించి ఇటీవల ఆసక్తికర విషయాలు పంచుకుంది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-2-2026-03-21-14-43-33.jpg)
ఖమ్మం అని చెప్పుకున్నప్పటికీ, తాను విజయవాడ సమీపంలోని సత్తుపల్లి ప్రాంతానికి చెందినదని తెలిపింది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-3-2026-03-21-14-43-33.jpg)
తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో దీర్ఘకాలిక కెరీర్ సాధ్యమని ఆమె నమ్మకం.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-4-2026-03-21-14-43-33.jpg)
రాబోయే సంవత్సరాల్లో కూడా తెలుగు నటీమణులు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని విశ్వాసం వ్యక్తం చేసింది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-5-2026-03-21-14-43-33.jpg)
తెలుగు హీరోయిన్లకు అర్థవంతమైన, పాత్ర ప్రాధాన్యమున్న రోల్స్ ఎక్కువగా వస్తాయని తెలిపింది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-6-2026-03-21-14-43-33.jpg)
వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించడం తన కెరీర్‌కు మైలురాయిగా చెప్పింది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-7-2026-03-21-14-43-33.jpg)
ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలతో ఎక్కువ అవకాశాలు రాకపోవడం కొంత నిరాశ కలిగించిందని తెలిపింది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-8-2026-03-21-14-43-33.jpg)
తర్వాత వచ్చిన మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-9-2026-03-21-14-43-33.jpg)
సంప్రదాయ పాత్రలతో పాటు ఇప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్, డిఫరెంట్ రోల్స్ కూడా చేస్తూ తనలో కొత్త కోణాన్ని చూపిస్తోంది.
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-10-2026-03-21-14-43-33.jpg)
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-11-2026-03-21-14-43-33.jpg)
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-12-2026-03-21-14-43-33.jpg)
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-13-2026-03-21-14-43-33.jpg)
/rtv/media/media_files/2026/03/21/ananya-nagalla-14-2026-03-21-14-43-34.jpg)
Follow Us