/rtv/media/media_files/2025/03/15/b5DCyNxQI0x0FV01r1yE.jpg)
Coolie OTT Rights
Coolie OTT Rights: లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కూలీ విడుదలకు ముందే భారీ రికార్డును సృష్టించింది.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
₹120 కోట్లకు డీల్..
ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ OTT సంస్ధ అమెజాన్ ప్రైమ్ వీడియో ₹120 కోట్లకు సొంతం చేసుకుంది, రజినీకాంత్ మూవీ కెరీర్ లోనే హైయస్ట్ డీల్. రజిని ఖాతాలో మొదటి అత్యధిక డిజిటల్ హక్కుల ఒప్పందంగా నిలిచింది కూలీ.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్
ఈ మూవీ భారీ యాక్షన్, స్టైల్, లోకేష్ సిగ్నేచర్ స్టోరీ టెల్లింగ్‌తో గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఆధారంగా తెరకెక్కుతోంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
అయితే, రజినీకాంత్ 'కూలీ' మే1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోస్ట్రీమ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో విడుదల కానుంది.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి