విజయమ్మతో వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకలు.. ఫొటోలు వైరల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 25 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చీలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. 2/8 క్రిస్మస్ వేడుకల్లో ఆప్యాయంగా కొడుకును ముద్దాడుతున్న విజయమ్మ 3/8 వేడుకల సందర్భంగా చర్చిలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్ సతీమణి భారతి 4/8 ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 5/8 క్రిస్మస్ వేడుకల్లో పిల్లలతో ముచ్చటించిన జగన్ 6/8 పిల్లలతో తో కలిసి జగన క్రిస్మస్ వేడుకలు 7/8 పులివెందులలోని సీఎస్ఐ చర్చీ దగ్గర ప్రజల క్రిస్మస్ వేడుకలు 8/8 ప్రజలతో ఆప్యాయంగా జగన్ క్రిస్మస్ వేడుకలు #telugu-cinema #ys-jagan #christmas-2024 #telugu-film-news #telugu-cinema-industry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి