/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AMBATI-RTV-jpg.webp)
Ambati Rambabu: వైసీపీ ఎంపీ మోవిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..!
తాజాగా, ఈ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదన్నారు. ఇది చారిత్రక సత్యం అని ఆయన పేర్కొన్నారు.
అధికారం లేదని పార్టీ మారినోళ్ళు
పరువు పోగొట్టుకున్నారు కానీ,
ప్రజాదరణ పొందలేదు
ఇది చారిత్రిక సత్యం !— Ambati Rambabu (@AmbatiRambabu) August 29, 2024
Follow Us