సముద్రం నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?

సముద్రంలో నీరంతా ఎంతో ఉప్పగా ఉంటుంది

సముద్రంలో నీరు తాగేందుకు అస్సలు పనికిరాదు

అసలు సముద్రంలోకి ఉప్పు ఎలా వస్తుందనే ప్రశ్న

సముద్రంలో ఎక్కువ ఉప్పు నదుల ద్వారా వస్తుంది

నది నీటి నుంచి ఖనిజాలు ప్రవహిస్తాయి

ఖనిజాలు సముద్రం అడుగున ఉప్పుగా మారుతాయి

సముద్రం ఉప్పు బయటికి తీస్తే 500 మీటర్ల ఎత్తు పేరుకుంటుంది

Image Credits: Envato