పుచ్చకాయ తినడానికి ఇదే ఉత్తమ సమయం
వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ముఖ్యం
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది
పుచ్చకాయ తినడానికి సరైన సమయం ఉదయం 10 నుండి 12
సాయంత్రం 5 గంటలలోపు తినడం కూడా మంచిది
పుచ్చకాయను స్నాక్‌గా తినడం మంచిది
పుచ్చకాయ తిన్న తర్వాత కొంత సమయం ఏమీ తినవద్దు
పుచ్చకాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
& {{ contributors.1.name }}
Read Next