నీటిని తగిన మోతాదులో తాగకపోతే జరిగే ప్రమాదాలు
సరిపడా నీరు తాగకపోతే తలనొప్పి ఎక్కువగా వస్తుంది
నీరు తాగకపోవడం వల్ల చర్మం పొడిబారుతుంది
మూత్రపిండాల పనితీరు క్రమంగా మందగిస్తుంది
మలబద్ధకం సమస్య వేధిస్తుంటుంది
నీరు తాగకపోతే అలసట వెంటాడుతుంది
నీరు తగిన మోతాదులో లేకపోతే ఆకలి కూడా సరిగా కాదు
నీటిశాతం తక్కువగా ఉంటే మెదడు పనితీరు తగ్గుతుంది
Image Credits: Envato