భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఈ వ్యాధులు రావు
భోజనం చేసిన తర్వాత నడవడం ఆరోగ్యానికి మంచిది
రక్త ప్రసరణను పెంచుతుంది, పోషకాలు అందుతాయి
నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
డయాబెటిస్ ఉంటే ఈ అలవాటు చాలా ప్రయోజనకరం
భోజనం చేసిన తర్వాత నడకతో ఒత్తిడి తగ్గుతుంది
నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి
భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు మంచిదికాదు
Image Credits: Envato