రోజూ 10 నిమిషాలు నడవడం వల్ల ప్రయోజనాలు
10 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
బీపీ, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి
మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది
మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు
శరీర బరువు తగ్గించడంలో నడక మంచిది
రోజూ 10 నిమిషాలు నడిస్తే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది
నడక వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది
Image Credits: Envato